ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌‌కు తీపికబురు.. సఖి నివాస్‌ల పేరుతో 30 హాస్టల్స్, ఉత్తర్వులు జారీ

5 months ago 22
AP Govt Orders On 30 New Sakhi Nivas Hostels: ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో కొత్తగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయబోతోంది. ఇటీవల కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోగా.. తాజాగా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 హాస్టల్స్ ఏర్పాటు చేయనున్నారు. తక్కువ ఖర్చుతో వసతి, భోజన సౌకర్యాలు కల్పించేలా వీటిని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article