ఏపీలో వారందరి అకౌంట్‌లలో డబ్బులు జమ.. ప్రతి నెలా రూ.10వేలు, రూ.5వేలు ఇస్తారు

1 month ago 6
Andhra Pradesh Imam Mouzan Salaries: ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.. డబ్బుల్ని కూడా విడుదల చేసింది. ఇప్పుడు వారి బ్యాక్ అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేసుకుంటున్నారు. కూటమి ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మసీదుల్లో పని చేస్తున్న ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనం అందిస్తామని చెప్పింది. ఈ మేరకు గతేడాది నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేసింది. ఈ మేరకు వారికి వేతనం అందిస్తున్నారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article