ఏపీలో వారందరి పింఛన్‌లు కట్.. అమ్మో అంతమంది ఉన్నారా!

10 months ago 18
Ntr Bharosa Pension Scheme 2025 In Eligibility: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దివ్యాంగుల కేటగిరీకి సంబంధించి తనిఖీల్లో పింఛన్లలో భారీ అవకతవకలు వెలుగుచూశాయి. నెలకు రూ.6 వేల పింఛను పొందుతున్న వారిలో చాలామంది అనర్హులుగా గుర్తించారు. ఇప్పటివరకు 3 లక్షల మందికి పరీక్షలు చేయగా, 65 వేల మంది అనర్హులుగా తేలారు. గత ప్రభుత్వంలో సదరం సర్టిఫికెట్లలో తప్పులు జరిగాయని అధికారులు గుర్తించారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.
Read Entire Article