ఏపీలో వారందరి పింఛన్లు కట్.. మంత్రి కీలక ప్రకటన.. అలా చేస్తే పూర్తిగా నిలిపివేత..

6 months ago 13
ఏపీలో దివ్యాంగ పింఛన్ల తొలగింపు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దివ్యాంగ పింఛన్లు పొందుతున్నవారిలో అనర్హులు ఉన్నారని భావిస్తున్న ప్రభుత్వం.. ఇటీవల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టింది. అనంతరం అనర్హులుగా గుర్తించిన వారికి సెప్టెంబర్ నుంచి పింఛన్లు రద్దు అంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే అప్పీలు చేసుకునేందుకు ముందుకు రానివారికి పింఛన్లు పూర్తిగా నిలిపివేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం వెల్లడించారు.
Read Entire Article