ఏపీలో వారందరికి కొత్తగా పింఛన్‌లు.. జూన్ 1 నుంచి నెలకు రూ.10వేలు ఇస్తారు

3 months ago 15
Ap Govt New Pensions Chronic Disease Patients: ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 965మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ప్రతి నెలా 1వ తేదీన వీరికి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది వారి ఇళ్లకే వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తారు. ఏపీ ప్రభుత్వం పేదలు వైద్య ఖర్చులతో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. వీరికి జూన్ 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
Read Entire Article