ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. నెలకు రూ.6వేల పింఛన్ ఇస్తారు, ఈసారి డబ్బులు ఆపడం లేదు

10 months ago 19
Ntr Bharosa Pension Disabled Category Continue: ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 1 నుండి పంపిణీ ప్రారంభమై, 3వ తేదీ నాటికి పూర్తవుతుంది. అయితే గతంలో నోటీసులు అందుకుని అప్పీల్ చేయని వారికి కూడా డబ్బులు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా శ్రీసత్యసాయి జిల్లాలో పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు తక్కువ మంది ఉద్యోగులతో వేగంగా పంపిణీ జరుగుతోంది.
Read Entire Article