Andhra Pradesh Govt Hikes Nayee Brahmins Commission To Rs 25 Thousand: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల కేశఖండనశాలల్లో పనిచేసేవారి కనీస కమీషన్‌ను పెంచింది. గతంలో రూ.20 వేలు ఉండగా ఇప్పుడు రూ.25 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం నాయీ బ్రాహ్మణుల్లో ఆనందాన్ని నింపింది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి!