ఏపీలో వారందరికి తీపికబురు.. ఎట్టకేలకు డబ్బులు అకౌంట్‌లో జమ చేశారు

4 months ago 14
Ap Govt Rs 1100 Crore For Polavaram Rehab: పోలవరం నిర్వాసితులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. రూ.1,100 కోట్లు విడుదల చేసి, తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరులోని వారికి పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టింది. ఇదిలా ఉంటే.. పోలవరం ప్రాజెక్ట్ విలీన మండలాల నిర్వాసితులు మాత్రం 2013 చట్టం ప్రకారం పూర్తి R&R ప్యాకేజీ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం కావాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article