ఏపీలో వారందరికి నెలకు రూ.10వేలు, రూ.5వేలు ఇస్తారు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

1 month ago 3
AP Govt Extends Honorarium To Imams Muazzins: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇమామ్, మౌజమ్‌లకు గౌరవవేతనాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. ఆదాయం లేని మసీదుల్లోని ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5 వేల చొప్పున నెలకు గౌరవవేతనాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ భేటీ అయ్యారు. ప్రధానంగా వక్ఫ్‌ బోర్డు నిర్వహణపై చర్చించారు.
Read Entire Article