ఏపీలో వారందరికి పింఛన్ కట్.. మరో రెండు కీలక నిర్ణయాలు, కీలక ప్రకటన

1 year ago 24
Andhra Pradesh Ntr Bharosa Pension Eligible Persons: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్‌లకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త పింఛన్‌లను జనవరి నుంచి ఇవ్వాలని.. మూడు నెలలకు ఒకసారి పింఛన్ తీసుకునే విధానాన్ని డిసెంబర్ నుంచి అమలు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారుల్ని ఆదేశించారు. అంతేకాదు ఎవరైనా మహిళ భర్త చనిపోతే.. మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించిన వెంటనే మరుసటి నెల నుంచి వితంతు కేటగిరి వారికి పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు.
Read Entire Article