ఏపీలో వారందరికి శుభవార్త.. కొత్తగా పింఛన్‌, నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు

7 months ago 7
Ntr Bharosa Pension Scheme Spouse Category: ఏపీ ప్రభుత్వం వారందరికి తీపికబురు చెప్పింది.. ఈ నెల నుంచి ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున పింఛన్ డబ్బులు అందిస్తారు. వాస్తవానికి జూన్ నెల నుంచి డబ్బులు ఇవ్వాలని భావించారు.. కానీ జులైలో ఇస్తామని చెప్పిని కుదరలేదు. అయితే ఆగస్టు నుంచి డబ్బులు ఇస్తున్నారు. ఈ మేరకు నిధులు విడుదలయ్యాయి.. ఈ నెల నుంచి ప్రతి నెలా రూ.4వేలు అందిస్తారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article