ఏపీలో వారికి అదిరిపోయే శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.35వేల నుంచి రూ.లక్షకు పెంపు!

1 year ago 49
Chandrababu Naidu Review In Housing: రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం ప్రారంభానికి కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అంతేకాదు డిసెంబరు నాటికి లక్ష ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించి ఇంటి తాళాలను వారికి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.
Read Entire Article