ఏపీలో వారికి రూ.5వేలు పింఛన్.. వీళ్లకేమో రూ.30వేలు ఇస్తారు.. కీలక నిర్ణయం

1 year ago 30
Andhra Pradesh Ex Servicemen Pensions: ఆంధ్రప్రదేశ్‌లోని మాజీ సైనికులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గవర్నర్ నజీర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సర్వీసు పూర్తి చేయకుండానే వచ్చిన సైనికులకు, పింఛన్ అందని వితంతువులకు నెలకు రూ.5,000 వరకు పింఛన్ ఇవ్వనున్నారు. వికలాంగుల భత్యం పెంచడంతో పాటు, అనాథలైన సైనికుల పిల్లల చదువుకు ఆర్థిక సహాయం కూడా పెంచారు. అమరవీరుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. మిలిటరీ పోలీసు పోస్టులకు దరఖాస్తు చేసుకునే మాజీ సైనికుల భార్యలకు వయోపరిమితిని పెంచారు.
Read Entire Article