ఏపీలో వారు ఒక్కొక్కరికి రూ.25వేలు, రూ.10వేలు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

4 months ago 8
Andhra Pradesh Flood Victims Compensation: ఏపీలో వరద బాధితులకు సాయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ప్రధానంగా విజయవాడలో వరద బాధితులకు ప్రత్యేకంగా ప్యాకేజీ అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వరదలో మునిగిన ఇళ్లకు, వాహనాలకు సంబంధించి ఎంత పరిహారం ఇవ్వాలనే అంశంపై ఫోకస్ పెట్టారు.. ఈ మేరకు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారని.. త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం వరద సాయంపై మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article