Andhra Pradesh Govt Orders Volunteer Groups Delete: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది.. కీలక ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లకు సోమవారం సాయంత్రం వరకు డెడ్‌లైన్ విధించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్లు తమ క్లస్టర్ల పరిధిలోని కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రాం గ్రూపుల్లో ప్రభుత్వానికి వ్యతి రేకంగా జరుగుతున్న ప్రచారంపై సర్కార్ సీరియస్ అయ్యింది. ఇలాంటి గ్రూపులు వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. సాయంత్రం వరకు డెడ్‌లైన్ విధించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.