AP Pension Cancellation:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అర్హత లేకపోయినా పింఛన్‌లు తీసుకుంటున్నవారి ఏరివేతకు సిద్ధమైంది. ఈ మేరకు సెర్ప్ సీఈవో వీరపాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రెండు రోజుల పాటూ చేపట్టి పింఛన్ సర్వే అంశాన్ని ప్రస్తావించారు.. అనర్హుల్ని గుర్తించి నోటీసులు జారీ చేయాలని.. వారి నుంచి వివరణ తీసుకోవాలన్నారు. ఒకవేళ వివరణ ఆమోదయోగ్యంగా ఉంటే పింఛన్ కొనసాగిస్తారు. లేని పక్షంలో పింఛన్‌ను కట్ చేస్తారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.