ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆ ఛాన్స్ మాత్రం ఉంది!

3 months ago 4
Ntr Bharosa Pension Eligible Persons: ఏపీ ప్రభుత్వం పింఛన్లపై ఫోకస్ పెట్టింది.. ఓవైపు కొత్తవారికి పింఛన్లు అందిస్తూనే.. రాష్ట్రవ్యాప్తంగా అనర్హుల ఏరివేతకు సిద్ధమైంది. అర్హత ఉన్న ప్రతిఒక్కరికి పింఛన్ అందిస్తామన్న ప్రభుత్వం.. అదే సమయంలో అనర్హుల్ని గుర్తించే పనిలో ఉంది. ఈ మేరకు ఓ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తోంది. ప్రధానంగా అనర్హుల వ్యవహారంపై తనిఖీ నిర్వహించి పింఛన్ కట్ చేయనున్నారు. నవంబర్ నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. జనవరి నుంచి కొత్త పింఛన్లు అందించనున్నారు.
Read Entire Article