ఏపీలో వాళ్లందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.20వేలు అకౌంట్‌లలో జమ, పూర్తి వివరాలివే

10 months ago 9
Matsyakara Bharosa Scheme Rs 20 Thousand: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించి, ఒక్కొక్కరికి రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు. గతంలో రూ.10 వేలుగా ఉన్న ఈ భృతిని రెట్టింపు చేశారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది, వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. వేట నిషేధ సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Read Entire Article