AP Petrol Subsidy To Disability Persons: ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి పెట్రోల్/డీజిల్ సబ్సిడీపై అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిదుల్ని కూడా విడుదల చేసింది. మొత్తం 26 జిల్లాలకు డబ్బులు పంపారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అర్హులుంటే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. పెట్రోల్/ డీజిల్‌పై ఏకంగా 50శాతం రాయితీ కల్పిస్తోంది ప్రభుత్వం. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.