Andhra Pradesh Pollution Under Control Certificate Renewal New Rules: వాహన కాలుష్య నియంత్రణలో భాగంగా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనలకు అనుగుణంగా పొల్యూషన్ చెకప్ చేయించుకొని పీయూసీసీ (పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్) పొందాలి. ఈ మేరకు వ్యక్తిగత, రవాణా వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని పరిశీలించి పీయూసీసీ తీసుకోవాలి. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.