ఏపీలో విచిత్రం.. డిసెంబర్‌లోనే తాటి ముంజలు, మామిడి పండ్లు అమ్మేస్తున్నారు, కారణం తెలిస్తే!

4 weeks ago 3
Vijayawada Mango Availability: వేసవి కాలంలో రావాల్సిన తాటి ముంజలు, మామిడి పండ్లు మూడు నెలలు ముందే అందుబాటులోకి వచ్చాయి. ఏపీలో తాటి ముంజలు, మామిడి పండ్లను రోడ్ల పక్కన విక్రయిస్తున్నారు. విజయవాడలోని రోడ్ల పక్కన ఈ ఆసక్తికర సన్నివేశం కనిపిస్తోంది.. కొందరు ముంజలు, మామిడి పండ్లను విక్రయిస్తున్నారు. కొందరు వీటిని కొనుగోలు చేస్తుండగా.. మరికొందరు ఇదేం విచిత్రం అంటూ చర్చించుకుంటున్నారు. డిసెంబర్‌లోనే ఎలా సాధ్యమైంది అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.
Read Entire Article