APCPDCL Temporary Power Supply For Ganesh Pandals: ఏపీలో వినాయక చవితి సందడి కనిపిస్తోంది.. ఈ నెల 14న పండుగను జరుపుకునేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వినాయక మండపాలకు సంబంధించిన విద్యుత్ సరఫరాపై అధికారులు కీలక ప్రకటన చేశారు. తాత్కాలికంగా మండపాలకు ఈ నెల 26 వరకు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు.. ఈ మేరకు రుసుమును కూడా ప్రకటించారు.