ఏపీలో వీరికి ఆదివారం, రంజాన్ సెలవులు లేవు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

3 weeks ago 6
AP Property Tax Collection Counters Open On 30 31st: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 30,31న వారికి ఆదివారం, రంజాన్ సెలవులు లేవు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 30,31 తేదీల్లో కూడా పన్నుల చెల్లింపు కౌంటర్లు పనిచేసేలా ఏర్పాట్లు చేసింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు వీలుగా మున్సిపల్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 50 శాతం రాయితీని ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే.
Read Entire Article