AP Govt Distributed Mobiles To VOAS: ఏపీలో గ్రామ సంఘ సహాయకులకు (వీవోఏ) స్మార్ట్‌ఫోన్ల పంపిణీ చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ మొబైల్స్‌ను మొత్త 28,500మంది వీవోఏలకు అందజేశారు. వీవోఏలు ఈ మొబైల్స్‌తో గ్రామస్థాయిలో సేవల్ని మరింత బలోపేతం చేస్తారన్నారు మంత్రి. అధికారులు మహిళా అభ్యున్నతి కోసం ఎంతో శ్రమిస్తున్నారని ప్రశంసించారు. వీవోఏలకు రూ.10 లక్షల ప్రమాద బీమా అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.