ఏపీలో వేస్ట్‌గా పడేసే ఈ గింజలకు మంచి డిమాండ్.. ఏకంగా రూ.కోట్లలో వ్యాపారం

1 year ago 39
Punganur Tamarind Seeds Demand: ఆంధ్రప్రదేశ్‌లో చింత గింజలకు భారీగా డిమాండ్ పెరిగింది. చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. చింత గింజల పొడి కీళ్ల నొప్పులకు దివ్య ఔషధంగా పనిచేస్తుండటంతో ఫార్మా కంపెనీలు, వస్త్ర తయారీదారులు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో గింజల ధరలు పెరగడంతో వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి దిగుమతి చేసుకుని పొట్టు తీసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Read Entire Article