Andhra Pradesh School Students Mid Day Meal New Menu Trail Run: ఏపీ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలను నాలుగు జోన్లు విభజించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు స్కూల్, కాలేజీల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ మెనూను వేసవి సెలవుల వరకు ట్రయల్ రన్ కొనసాగించనున్నారు. ఆ తర్వాత అభిప్రాయాలు స్వీకరించి మార్పులపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు.