Andhra Pradesh Govt Special Aadhar Camps Feb 16 To 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ పిల్లలతో పాటుగా కాలేజీ పిల్లలకు మరో అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఇంకా ఎవరైనా పిల్లలు ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే.. వెంటనే చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 2 నుంచి 6 వరకు.. ఈ నెల 16 నుంచి 20 వరకు ఆధార్ స్పెషల్ క్యాంపుల్ని నిర్వహిస్తోంది.