ఏపీలో స్కూల్ విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.6వేలు ఇస్తారు.. ఈ పథకం గురించి తెలుసా

10 months ago 17
Andhra Pradesh School Students Transport Allowance Guidelines 2025: ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం విద్యాహక్కు చట్టం ప్రకారం ఒక పథకాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అందిస్తోంది.. నెలకు రూ.600 చొప్పున ప్రభుత్వం ఇస్తుంది.. మొత్తం పది నెలలకు గాను రూ.6వేలు ఇస్తారు. అయితే తాజాగా సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article