ఏపీలో స్ట్రాబెర్రీ సాగు చేస్తున్న రైతులు.. ఆ ఒక్క ప్రాంతంలోనే, మీరూ వెళ్లి కొనుక్కోవచ్చు

4 months ago 8
Andhra Pradesh Lambasingi Strawberry Farming Expand: తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాబెర్రీ పండుతోందని తెలుసా?. అవును అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లంబసింగిలో రైతులు విజయవంతంగా సాగు చేస్తున్నారు. 2008లో మొదలైన ఈ సాగు ఇప్పుడు విస్తరించింది. పర్యాటకుల తాకిడితో స్ట్రాబెర్రీలకు మంచి గిరాకీ ఏర్పడి, రైతులకు లాభాలు తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది స్ట్రాబెర్రీ సాగును మరింత విస్తరించారు. పర్యాటకులు వచ్చే సమయానికి పంట చేతికి వచ్చేలా రైతులు సాగు చేస్తున్నారు.
Read Entire Article