ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్.. ఓటర్ల జాబితాపై SEC నోటిఫికేషన్ విడుదల

3 weeks ago 8
Andhra Pradesh SEC Notification For Electoral Rolls: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చిది. మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాపై SEC ఫోకస్ పెట్టింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 నగర కార్పొరేషన్లు, 82 మున్సిపా­లిటీలు, 24 నగర పంచాయతీలలో ఓటర్ల జాబితా­లను సిద్ధం చేయాలని నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబరు 3న అధికారికంగా ఈ జాబితాలను ప్రకటిస్తారు. పంచాయతీల్లో ఈనెల 21 నుంచి 31లోగా పోలింగ్‌ కేంద్రాల జాబితాలు ప్రచురిస్తారు.
Read Entire Article