ఏపీలోని ఆ జిల్లాకు కొత్త ఐటీ పార్క్ 'పెలికాన్ వ్యాలీ' వస్తోంది.. యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగం

8 months ago 29
Tirupati It Park Pelican Valley: ఏపీలో యువతకు అద్భుత అవకాశం.. రాష్ట్రానికి మరో ఐటీ పార్క్ రాబోతోంది. రాయలసీమలోని తిరుపతి జిల్లాలో 'పెలికాన్ వ్యాలీ' పేరుతో రూ.250 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ పార్క్ రానుంది. అమెరికాలోని ఎన్ఆర్ఐలు, నిపుణులు కలిసి నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ పార్కును 2026 నాటికి ప్రారంభించాలని యోచిస్తున్నారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో, 'వాక్ టు వర్క్' విధానంలో ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు.
Read Entire Article