ఏపీలోని ఆ జిల్లాలో ఐటీ పార్క్‌లు.. లక్షకుపైగా ఉద్యోగాలు, రూపు రేఖలు మారిపోతాయ్

8 months ago 24
Srikakulam District IT Parks: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ కంపెనీల సందడి పెరుగుతోంది! ముఖ్యంగా విశాఖతో పాటు శ్రీకాకుళం జిల్లాలోనూ ఐటీ పార్కులు రానున్నాయి. మంత్రి లోకేశ్ సూచనలతో, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి, యువతకు లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. భోగాపురం విమానాశ్రయం, జాతీయ రహదారికి దగ్గరగా భూములను గుర్తించారు. త్వరలోనే ఈ ప్రాంతం ఐటీ హబ్‌గా మారనుందని అంచనా వేస్తున్నారు. అధికారులు నివేదిక సిద్ధ: చేసే పనిలో ఉన్నారు.
Read Entire Article