Vijayawada Lulu Mall Land Allotted: ఆంధ్రప్రదేశ్‌కు లులు గ్రూప్ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ, విజయవాడలో లులు మాల్స్ ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలో మాల్ కోసం గవర్నర్‌పేట-2 ఆర్టీసీ డిపో స్థలాన్ని కేటాయించనున్నారు. దీనికోసం ప్రభుత్వం ఆర్టీసీతో చర్చలు జరుపుతోంది. ఈ మాల్ రావడం వల్ల ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. అసలు ఈ స్థలం ఎవరిది? దీని వెనుక ఉన్న కథేంటి? మాల్ వస్తే విజయవాడ ఎలా మారుతుందో చూడాలి!