ఏపీలోని ఆ మూడు నగరాల్లో కొత్త లులు మాల్స్.. ఆ జిల్లాలకు మహర్దశ, కీలక ప్రకటన

1 year ago 44
Visakhapatnam Lulu Mall: ఏపీలో పెట్టుబడులకు లులు గ్రూప్ సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ కేబినెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మొత్తం మూడు లులు మాల్స్ వస్తాయంటున్నారు.. ఇప్పటికే ఒక లులు మాల్‌ను విశాఖపట్నంలో ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన రెండు మాల్స్‌ను అమరావతితో పాటూ తిరుపతిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు లులు గ్రూప్ సానుకూలంగా స్పందించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Read Entire Article