ఏపీలోని ఆ రెండు జిల్లాలకు పండగలాంటి వార్త..!

8 months ago 14
Raymond Group investments in Anantapur: ఏపీకి పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయి. ఎన్డీఏ కూటమి చర్యలతో ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు రేమండ్ గ్రూప్ ముందుకు వచ్చింది. గార్మెంట్, ఆటో మొబైల్ విడిభాగాలు, ఏరో స్పేస్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. రేమండ్ గ్రూప్ రూ.1,201.95 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ నేపథ్యంలో రేమండ్ గ్రూప్‌నకు భూములు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Entire Article