ఏపీలోని ఆ రెండు రోడ్లకు మహర్దశ.. రూ.800 కోట్లతో.. 4 వరుసలుగా, ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయ్..

8 months ago 12
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణం, మరమ్మత్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణంతో పాటుగా రాష్ట్ర రహదారుల నిర్మాణం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే తెనాలిలోని రెండు రోడ్లకు మహర్దశ పట్టనుంది. తెనాలి - నారాకోడూరు, తెనాలి - మంగళగిరి రహదారులను పీపీపీ విధానంలో రూ.800 కోట్లు ఖర్చు చేసి నాలుగు వరుసల రహదారులుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Read Entire Article