ఏపీలోని ఆ రైల్వే స్టేషన్‌లో వందలాది కొత్త కార్లు.. డబుల్ డెక్కర్ రైలులో

7 months ago 8
Penukonda Kia Cars Export In Goods Train: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ రైల్వే స్టేషన్ కియా కార్ల హబ్‌గా మారింది. ఇక్కడ కియా ఫ్యాక్టరీ ఉండటంతో, తయారైన కార్లను గూడ్స్ రైళ్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఐవీసీ లాజిస్టిక్స్ సంస్థ డబుల్ డెక్కర్ రైలు ద్వారా ఈ కార్లను తరలిస్తోంది. మరోవైపు, కియా అనుబంధ పరిశ్రమ 'సంఘు హైటెక్' వద్ద కాంట్రాక్టుల కోసం కొందరు ఆందోళన చేపట్టడంతో అక్కడ గందరగోళం నెలకొంది.
Read Entire Article