ఏపీలోని ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ.. శరవేగంగా పనులు.. మారనున్న రూపురేఖలు..

1 month ago 6
కేంద్రం చొరవతో ఏపీలో రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌‍లోని 53 రైల్వేస్టేషన్లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడ డివిజన్‌లోని రాయనపాడు రైల్వేస్టేషన్‌లోనూ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రూ.12.13 కోట్ల వ్యయంతో రాయనపాడు రైల్వేస్టేషన్ పనులు చేపడుతున్నారు. దీంతో రైల్వేస్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రస్తుతానికి 58 శాతం వరకూ పనులు పూర్తి కాగా.. ఈ ఏడాది ఆఖరునాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article