ఏపీలోని ఆ హైవే ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, కేంద్రమంత్రి రామ్మోహన్ సమీక్ష

1 month ago 3
Narasannapeta To Ichapuram National Highway 16 6 Lanes Expansion: రాష్ట్రంలో హైవేలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. జాతీయ రహదారి-16లో భాగంగా.. నరసన్నపేట-ఇచ్ఛాపురం మధ్య ఉన్న జాతీయ రహదారిని ఆరు లేన్లకు విస్తరించాలని సూచించారు. ఈ మేరకు ఆయన అధికారులతో సమీక్ష చేశారు. ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడానని.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. విశాఖపట్నం-నరసన్నపేట వరకు ఆరు లేన్ల జాతీయ రహదారి ఉందని.. ఒడిశా సరిహద్దు ఇచ్ఛాపురం వరకు కూడా ఇదే విధంగా విస్తరణ చేపడతారన్నారు.
Read Entire Article