ఏపీలోని ఈ 7 జిల్లాల ప్రజలకు బంపరాఫర్.. ఉచితంగా మెడికల్ టెస్టులు, మందులు

2 months ago 5
Andhra Pradesh Government Free Medical Services In 7 Districts: ఏపీ ప్రభుత్వం ‘మీ డాక్టర్‌.. మీ ఇంటికి’ విధానాన్ని తీసుకొస్తోంది. ఏడు జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.. గిరిజనులు, మత్య్సకార కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. ఈ ఏడు జిల్లాల్లో అంబులెన్సుల ద్వారా వైద్య బృందం ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం అవసరమైన మందుల్ని కూడా ఉచితంగా అందజేస్తారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article