ఏపీలోని ఈ నాలుగు జిల్లాల్లో కొవిడ్ కేసులు.. నలుగురి మృతితో అలర్ట్, ప్రజలకు కీలక సూచనలు

1 month ago 16
Andhra Pradesh Reports 12 Covid-19 Cases And 4 Deaths: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కొవిడ్ కలకలం రేపింది. మొత్తం 12 కేసులు పాజిటివ్ ఉన్నాయి.. నలుగురు చనిపోయారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రెండు వారాల నుంచి పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. కడపలో 8, గుంటూరుల్లో 4.. విశాఖ, కాకినాడ ఒక్కొక్క కేసు నమోదైంది. కొవిడ్ కేసులు నమోదు కావడంతో ప్రభుతవ్ంఅ అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
Read Entire Article