ఏపీలోని ఈ రోడ్లకు మహర్దశ.. 4,972 కి.మీ, రూ.2వేల కోట్లతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం

2 weeks ago 4
Andhra Pradesh Roads Rs 2000 Crores: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 4,972 కి.మీ. రహదారులను పునరుద్ధరించడానికి సిద్ధమైంది. ఈ పనులకు రెండు వేల కోట్ల నిధులు ఖర్చు చేయనుంది. నాబార్డ్, కేంద్రం ప్రభుత్వ నిధులు, న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నిధులు వినియోగించనున్నారు. వీటిలో మొత్తం 3,162 కి.మీ. జిల్లా రహదారులు, 1,810 కి.మీ. రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ఆ రోడ్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article