ఏపీలోని కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలలో డివిజన్లు, వార్డులు పెంపు.. ఉత్తర్వులు జారీ

1 month ago 3
AP Govt Revise Divisions In Municipal Corporations: రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజనకు గ్రీన్‌సిగ్నల్ వచ్చేసింది. ఈ మేరకు జనాభా సంఖ్య ఆధారంగా కార్పొరేషన్లలో డివిజన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల విభజన ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి కొత్త వార్డులు సిద్ధమవుతాయి అంటున్నారు.ఈ నిర్ణయంతో మరికొంతమందికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం వస్తుందంటున్నారు.
Read Entire Article