ఏపీలోని నిరుద్యోగులకు పండగే.. ఉగాదికి మెగా జాబ్ క్యాలెండర్.. ఏకంగా 20 నోటిఫికేషన్లు!

6 months ago 40
రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదలకు ప్రభుత్వం కసరత్తు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 20 నోటిఫికేషన్లతో 99 వేల ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను గుర్తించాలని ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిసింది. వివరాలను సేకరించిన అనంతరం ఉగాదికి షెడ్యూ్ల్ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
Read Entire Article