ఏపీలోని పేదలకు సూపర్ న్యూస్.. దీపావళికి పక్కా.!

8 months ago 11
ఏపీలోని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. దీపావళి నాటికి టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. శుక్రవారం మంత్రి నారాయణ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు జూన్ 12 నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి.. లబ్ధిదారులకు అందించాలని ఏపీ ప్రభుత్వం తొలుత భావించింది. అయితే దీపావళి నాటికి అందజేస్తామని మంత్రి నారాయణ తాజాగా వెల్లడించారు. మరోవైపు టిడ్కో ఇళ్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article