ఏపీలోని ప్రముఖ ఆలయం ప్రసాదంలో పురుగులు.. భక్తుల ఆగ్రహం

1 month ago 3
Pithapuram Temple Shocking Incident: పిఠాపురంలో కొలువై ఉన్న పదో శక్తి పీఠం పాదగయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రసాదంలో పురుగులు కనిపించాయి. స్వామివారి దర్శనం తర్వాత భక్తులకు అందించే ప్రసాదంలో పురుగులు ప్రత్యక్షం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదగయ ఆలయంలో నాణ్యత లేని సరుకులతో ప్రసాదం తయారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రసాదంలో పురుగులు వచ్చిన అంశంపై ఆలయ అధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కావడంతో చర్చనీయాంశం అయ్యింది.
Read Entire Article