ఏపీలోని మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక నో టెన్షన్!

1 year ago 47
Andhra Pradesh Liquor Shops: ఆంధ్రప్రదేశ్ లోని మందుబాబులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించనుంది. రాష్ట్ర ఖజానా ఆదాయం పెంచేందుకు ఎక్సైజ్ శాఖ పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుపై దృష్టి సారించింది. గతంలో రద్దు చేసిన ఈ విధానాన్ని తిరిగి తీసుకురావడం ద్వారా సుమారు రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.7.5 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.5 లక్షలుగా ఫీజు నిర్ణయించనున్నారు. దీనివల్ల బహిరంగంగా మద్యం సేవించడం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article