ఏపీలోని మహిళలకు ఉమెన్స్ డేకు స్పెషల్ గిఫ్ట్.. రెడీగా ఉండండి, కీలక ప్రకటన

1 month ago 4
Andhra Pradesh Women Safety App: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణ కోసం ఉమెన్ సేఫ్టీ యాప్ పేరుతో మహిళా దినోత్సవంకు ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. వారం రోజుల పాటూ ఏపీ ప్రభుత్వం 112, 181, 1098 తదితర హెల్ప్‌లైన్ల నంబర్లపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించనుంది. ఉమెన్‌ సేఫ్టీ యాప్‌ను అదనపు ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. ప్రత్యేక మహిళా రక్షణ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article