ఏపీలోని మామిడి రైతులకు ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

9 months ago 41
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మామిడి రైతులకు ఊరట కలిగించేలా మద్దతు ధరపై నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల ఇబ్బందులపై పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన చంద్రబాబు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కంపెనీల యజమానులు, మామిడి వ్యాపారులతో సమావేశమైన కలెక్టర్ సుమిత్ కుమార్.. కిలో మామిడిని రూ.12 చొప్పున కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
Read Entire Article