ఏపీలోని రైతుల అకౌంట్లలో డబ్బులు.. ఒక్కొక్కరికి ఎంతంటే?

10 months ago 18
కూటమి ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త తెలిపింది. సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం ఆగస్టు 2న ప్రారంభం కానుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మొదటి విడతలో 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.5 వేల చొప్పున జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను కూడా విడుదల చేయనుంది. దీంతో రైతులకు రూ.7 వేలు అందుతాయి.
Read Entire Article